Sunday, August 12, 2007

అలవాటు లేని పని.

వంట అయ్యేసరికి 10.00 అయింది. చేసింది ఏంటి అంటే వంకాయ అల్లం కొత్తిమీర కూర, తోటకూర పులుసు. నేను తొందరగా వంట చెయ్యటం ఎప్పుడు నేర్చుకుంటానో ఏంటో.

2 comments:

Anonymous said...

ఏం పర్లేదు. నేనూ అంతే.
మనమిలా ఏదొ కవిత లో పదాలు రాసినంత జాగ్రత్త గా ఒక్కో కూరగాయ ముక్కని కళాత్మకం గా కోస్తూ ఉండటం వల్లే ఆలశ్యం అని సర్ది చెప్పెసుకుంటా. అది వేరే విషయం.

పద్మ said...

అంతే కదండి మరి. ఎలా కొయ్యాల్సినవి అలా కొయ్యద్దూ. కూరల కార్వింగ్‌కి కూడా మరి ఎంత పేరు. పోటీలు కూడానూ. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల. మరి మనం ఇంత కళాపోషణ చేస్తూ వంట కాస్త ఆలస్యం చేస్తే తప్పు లేదులెండి. :p