Monday 29 October 2007

లవకుశ

కొన్ని రోజులు హేమంతాలకి కామా పెట్టి శరత్తులని చూద్దామనుకుంటున్నాను. ఎంచక్కా నాకిష్టమైన లవకుశ పాటలు పోస్ట్ చెయ్యదలచుకున్నాను. లవకుశుల ఎంట్రీ నించి అయోధ్యలో రామాయణం కంప్లీట్ చేసేవరకు అన్ని పాటలు పోస్ట్ చేద్దామని సంకల్పం.

లవకుశ - 1963
సంగీతం : ఘంటసాల గారు
గానం : పి.లీల గారు, పి.సుశీల గారు

3 comments:

Anonymous said...

good!

Sankar

పద్మ said...

:)

రాజశేఖర్ said...

మీ బ్లాగులో లవకుశ పాటలను ఎన్నుకోవడం మంచి ఆలోచన.
నేను ఇంతకుముందు ఎక్కడా ఈ పాటల లిరిక్స్ చూడలేదు.
Good Job :)