Sunday, May 16, 2010

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ ఆతే నహీ
తుమ్ మీరా కే జైసే బులాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ ఖాతే నహీ
బైర్ శబరీ కే జైసే ఖిలాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ సోతే నహీ
మా యశోదా కె జైసే సులాతే నహీ .....
మా యశోదా కె జైసే సులాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....

కౌన్ కెహతే హై భగవాన్ నాచ్తే నహీ
గోపియోంకీ తరహ్ తుమ్ నచాతే నహీ .....

అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....
అచ్యుతం కేశవం కృష్ణదామోదరం
రామనారాయణం జానకీవల్లభం .....
రామనారాయణం జానకీవల్లభం .....
రామనారాయణం జానకీవల్లభం.

గానం : విక్రం హజ్రా.

ఇక్కడ వినండి.

ఇక్కడ కూడ వినచ్చు.

12 comments:

నాగేస్రావ్ said...

మీరు బ్లాగిన ఈ పాట చదివి, విని మీ బ్లాగు భక్తుడనైపోయానండీ

Sujata M said...

bery nice.

పద్మ said...

నా బ్లాగ్ భక్తి దేనికి పనికి వస్తుంది చెప్పండి నాగేస్రావ్ గారు. :( నాలిగ్గీసుకోడానికి కూడా పనికి రాదు. :(((

ఇక పాట అంటారా, విక్రం హజ్రా మహిమ. :)

థాంక్స్ సుజాత గారు. Yes. It's indeed a very nice song.

karthik said...

any given day Vikram bhayya is amazing.. I think he is born to sing!! I'm eagerly waiting to attend a live session with him in June..kept the video of the same song in my eng blog..

http://www.youtube.com/watch?v=K2rlKePk3Xw

I hope you heard Radhe Shyam also!!

-Karthik

Anonymous said...

నాలిగ్గీసుకోడానికి పనికొస్తుందేమోనని నాలిక చాచి బ్లాగు మీద పెట్టేను. చల్లగా తగిలింది మానిటర్ ఎడ్జ్. ఆ ఎడ్జ్ కూడా షార్ప్ గా లేదు. మళ్ళీ టెస్ట్ చేద్దామనే లోపున మా బాసు వచ్చి ఏంటి అలా మానిటర్ ని నాకుతున్నావ్ అన్నాడు. అంచేత టెస్ట్ ఇన్ కంప్లీట్. ఇంటి దగ్గిర పాత సి.ఆర్.టి ట్యూబ్ మానిటర్ ఉంది షార్ప్ ఎడ్జెస్ తోటి. అక్కడ మళ్ళీ చూడాలి మరి.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, మీకు తెలిసినట్టే నాకూ తెలిసి వస్తుందేమో లెండి. ఇంతకీ మీకెలా తెల్సింది? ఎవరూ లేకుండా చూసి బ్లాగుని నాకారా ఏమిటి? :-) ఈ సారి నాకాలనుకుంటే 'మెంతి బద్దలు,' 'పసందైన బిర్యానీ' లాంటి బ్లాగులు నాకండి. పాటల బ్లాగులు నాకడానిక్కూడా పనికిరావు, నాలిగ్గీసుకోవడం తర్వాత సంగతి.

Anonymous said...

In continuation....

లేకపోతే మంచి పాట బ్లాగులో పెట్టి 'నాలిగ్గీసుకోవడం' అనే సంగతి ఎందుకు? ఆ?

పద్మ said...

:))))))))))))))))))) చాలా రోజుల తర్వాత కామెంట్ చదివి నవ్వుకున్నాను నాగేస్రావ్ గారు. నాకెందుకో మీరు శంకూ అనిపిస్తోంది.

నేనన్నది నాకో, మీకో ఉన్న భక్తి గురించి కాదండి. నా బ్లాగు మీద భక్తి గురించి. నా బ్లాగు మీద భక్తి ఉంటే అది నాలిగ్గీసుకోటానికి కూడా పనికి రాదని. మీరు మరీను.

పైగా బ్లాగు భక్తి నాలిగ్గీసుకోటానికి పనికి రాదంటే మీరు ఏకంగా మానిటర్లు, సి.పి.యులు నాకేస్తానంటే ఎలా? ఇంకా నయం వాటిని పైకెత్తి నాలిగ్గీసుకోటానికి ట్రై చేశారు గాదు. :O భక్తి సంగతి దేవుడెరుగు ముందు వాటికున్న దుమ్ము ధూళి మింగి ఏమైపోతారో ఏంటో. :(

ఇక తెలిసి రావటం అంటారా? నాకు భగవంతుడంటే భక్తి ఉందండి బ్లాగు మీద కాదు. కాబట్టి ఈ నాకడాలు, గీసుకోడాలు నాకు తెలీదు. :p.

పద్మ said...

ఇకపోతే, మీరు పాట చూసి నా బ్లాగు మీద భక్తి పెరిగిందన్నారు కాబట్టి నా బ్లాగు మీద భక్తి నాలిగ్గీసుకోటానికి పనికిరాదన్నాను కానీ అంత మంచి పాట గురించి కాదు, భక్తి గురించి అంతకన్నా కాదు.

పద్మ said...

Karthik,

Yes. Vikram has an amazing voice. But I am not a big fan of all his songs. Personally, I did not like some of his bhajans like 'Om Namah Sivaya". Wasn't it more like a remix? well, that's my opinion.

Anonymous said...

LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL

Nagesrao, you are hilarious! I'm still laughing ..... :))

I wouldnt be surprised if you turn out to be Sankar

Malakpet Rowdy

Anonymous said...

ఇదేటి ఇడ్డూరం? నేను 'అనామకా' పేరు తో నాలిగ్గీసుకోడం గురించి పోస్టు ఏత్తే, ఆ క్రెడిట్టంతా ఈ నాగేస్రావు కొచ్చిందే? ఆ డెవడు మద్దెల్లో? నాగేస్రావ్ ఎవడ్రా నువ్వు? నా క్రెడిట్టంతా కొట్టేసినావ్? :-)

పద్మ గారు రాసేటప్పుడు కాస్త ముందు చూస్కోవాల. ఇలాటి మతలబులు నేనసలు చూణ్ణే చూణ్ణని మీ (....) ఆలోశన. తప్పు గాదూ? :-(

[నేను నాగేస్రావ్/ఎంటీవాడు కాని అనామకుణ్ణి]

పద్మ said...

మరీ అంత భయం ఎందుకండీ పేరూరు లేని వారు. మరీ అలా బ్రాకెట్లు పెట్టి మమ్మల్ని ఊహించుకోమని అనేకన్నా అదేదో నిర్భయంగా చెప్పొచ్చుగా.

ఇంతకీ నాగేసర్రావు మీరు కాదంటారు. సరే, ఆ నాగేస్సర్రావుకి చెప్పినవన్నీ మీకనుకోండి. అందుకే నేను శంకూ అని కూడా అన్నానా? ;)