Friday, May 28, 2010

భావయామి గోపాలబాలం .....

భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయుం సదా .....
భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయుం సదా .....

కటి ఘటిత మేఖలా ఖచితమణి ఖండికా .....
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఖండికా పటల నిన
దేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజితే నతం .....
కుటిల పద ఘటిత సంకుల శింజితే నతం చతుర నటనా సముజ్వల విలాసం .....

భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయుం సదా .....

నిరత కరకలిత నవనీతం .....
నిరత కరకలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం .....
తిరువేంకటాచలస్థితం .....
తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం .....
తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం .....

భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయుం సదా .....

అన్నమాచార్యుల వారి కృతి
రాగం : యమునాకళ్యాణి

ఇక్కడ వినండి

4 comments:

హను said...

chala manchi bhaavm, nijam ga chala anamdamga vumdi

సుజాత వేల్పూరి said...

ఎమ్మెస్ కీర్తన అల్టిమేట్! ఇదే కీర్తన ఉన్ని కృష్ణన్ శ్రీకృష్ణ దర్శనం అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం పాడింది విన్నారా! చాలా చాలా బావుంటుంది.

పద్మ said...

అవును హను గారు. భక్తిలో మునిగి తేలి లీనమై పాడుకున్న పాటలు చక్కని భావం, అర్థం ఉండక ఏమౌతాయి. :)

నిజంగానే ఎమ్మెస్ అల్టిమేట్ సుజాత గారు. నేను ఉన్నికృష్ణన్ పాట వినలేదు. బావుంటుందని చెప్పారు కదా. ఇప్పుడు వింటాను. :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

ento adbhutamaina keertana. goppa anubhuti ni migilche keertana ...