ఎక్కడో మైళ్ళ దూరంలో నువ్వు
అయినా నా మనసుకి నాకన్నా దగ్గర అనిపిస్తావు
నిరంతరం నిరీక్షణ
అనుక్షణం నీ ఆలోచన
ఈ భావనకి పేరేం పెట్టను?
ప్రేమ? మరీ సాధారణంగా లేదూ
ఆరాధనా? ఉహు సినిమా పేరు
భక్తి? ఊహూ పాతకాలం పేరు
ఈ భావనకి బీజం నాటిన నువ్వే పేరు కూడా పెట్టు
అది నాకు నచ్చుతుంది ఎందుకంటే
నా మనసుకి నా కన్నా నువ్వే కదా దగ్గర
8 comments:
Good one ... nicely written!! BUt do watch out for my next comment :))
Miles dooram lo unnaa daggaraga anipistaavu
___________________________________
ADEY KADAA MARI INTERNET ANTEY :))
entakaalam ee nireekshana
___________________________________
BANDWIDH PENCHUKUNTEY SARI ..
ee b haavanaki nuvvey perukooda pettu
__________________________________
NET - ADDICTION!
:)))))))))))))))))))) :)))))) :)))))))))
pEraa?... ' abhimaanam ' :)
అదీ సినిమా పేరేగా? :D పైగా ఏఎన్నార్ ది. ఆరాధనలానే.:)
:) kasi , dvESham ( sinimaapErlu inkaa raalE ) :))
త్వరలో అవీ వస్తాయేమో. అందుకని సినిమా వాసనలు ఏమాత్రం తగలని పేరు కావాలి. :p
రాగలీనం
ఆ ఎదలో రాగం
ఈ ఎదలో రాగం
ఎదల పొందు
రాగలీనం
Post a Comment