Friday 29 October 2010

నువ్వు - నేను

చంద్రుడివి నువ్వు ...... చకోరాన్ని నేను
భ్రమరానివి నువ్వు ...... మధువును నింపుకున్న కుసుమాన్ని నేను
ఉదయించే సూర్యుడివి నీవైతే ...... విచ్చుకునే పద్మాన్ని నేనౌతా
పురుషుడివి నువ్వు ...... ప్రకృతిని నేను
నీ ప్రతి రూపానికి నా ప్రతిరూపం ఇదిగో ఇక్కడే.

2 comments:

pranu said...

చిన్ని చిన్ని పదాలతో భావాలు బాగా చెప్పారు పద్మా!

Anonymous said...

Chala bagundi...
Marinni kotta alochanala ki roopam kalpinchalani akanshistunnamu