Thursday, December 6, 2007

సప్తపది

నిన్నటిదాకా ప్రతి విషయంలో ముందు ఉండాలనే ఆరాటం
ఈ రోజెందుకీ కొత్త ఆలోచన?
నీ వెనక నడవాలనీ
నీ అడుగులో అడుగు వేస్తూ జీవితాంతం గడపాలనే ఉబలాటం

8 comments:

Anonymous said...

=D> :D

S

పద్మ said...

ఇంక చాలు ఆపమనా శంకూ ఆ చప్పట్లకి అర్థం? :(

Anonymous said...

:)) nijangaa baagundi, ammee..

S

gsmanyam said...

idi mee sweeya rachanaa padmaa jee :)

పద్మ said...

హెంత మాట అన్నావు చుబ్బు. :((((((((((((( నా ప్రతిభాపాటవాల గురించి తెలియనప్పుడు మాట్లాడకంతే. ;)

Radhika said...

chaalaa baavundi mohanagaru :)

పద్మ said...

థాంక్స్ రాధిక గారూ. :)

మోహన అంటున్నారు మీకు కానీ నేను కానీ తెలుసా? :)

Anonymous said...

ఇలా మార్చిన ... ఎవరో ! :)) ;)

శంకర్ :)