ఇన్నాళ్ళూ అస్పష్టంగా ఉన్న రూపం నీదేనేమో ..... తెలీదు చిన్నప్పటినించి కన్న కలలు నీ గురించేనేమో ..... తెలీదు నా జీవితంలో ప్రతిక్షణం నీకోసమేనేమో ..... తెలీదు ఇన్ని అస్పష్టాల మధ్య తెలిసింది ఒక్కటే నువ్వు కనిపించే ప్రతిరోజు నాకు హేమంతపు పౌర్ణమి
ఇన్నాళ్ళూ ఈ బ్లాగునెలా మిస్ అయ్యాను?పద్మ గారూ మీరు మామూలు విషయాలు రాస్తేనే ఎంతో బాగుంది, మరి మీరు సాహితీ అభిమాని కదా మరి వాటికి సంబధించినవి రాస్తే ఇంకెంతబాగుంటుందో?
2 comments:
ఇన్నాళ్ళూ ఈ బ్లాగునెలా మిస్ అయ్యాను?పద్మ గారూ మీరు మామూలు విషయాలు రాస్తేనే ఎంతో బాగుంది, మరి మీరు సాహితీ అభిమాని కదా మరి వాటికి సంబధించినవి రాస్తే ఇంకెంతబాగుంటుందో?
థాంక్స్ రాధిక గారూ. :)
దేనికైనా అదృష్టం ఉండాలండి. సాహిత్యాభిలాష బోల్డు బోల్డు ఉంది కానీ అందులో కాలూనేంత సాహసం నాకుందనుకోను.
Post a Comment