నీ మాటలతో పెదవులపై దరహాసం నీ తలపులతో బుగ్గల్లో సిగ్గు దొంతరలు నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి నీ మనసుకు ఇంకా అర్థం కానివా? మరి ఎందుకు ఈ శీతకన్ను నేస్తం నీ మౌనం నాకు మరణంతో సమానం
ఈ కవిత చివరి లైన్ బేస్ చేసుకుని రాశాను. "నీ మౌనం నాకు మరణంతో సమానం" ఈ భావన నచ్చింది. సో,గుర్రం నాడాలా అది పట్టుకుని మిగతాది అల్లేశాను. :p మొదటి మూడు లైన్స్ ఏదో రకంగా కవితల్లో చాలా కామన్ + రిపిటిటివ్ అనిపించింది కానీ అమెచ్యూర్నే కదా అని రాసేశాను. :D
8 comments:
ee maunam ee biDiyam
idEnaa? , idEnaa !
S
కాదుగా. :) ఈ మౌనం మరణంతో సమానం అంటుంటే కానుక అంటారే? :p
" మౌనమే నీ బాధ ఓ మూగ మనసా...
తలపులో ఎన్నెన్నో కలలు కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు "
చాలాబావుంది, అమ్మీ ! ఇంత భావుకత ఎలా కలిగిందబ్బా!?! ;) :)
శంకర్
baagumdamDi.
బావుంది మోహనగారూ,
సప్తపది ఇంకా నచ్చింది.
శంకూ :)
అలాంటి అనుమానాలకి తావు లేదు. దేవీలాల్ తావు కాదు తెలుగు తావు. :p
థాంక్స్ రాధికగారూ. :)

Post a Comment