tag:blogger.com,1999:blog-1257823045316761367.post5496641622358858868..comments2023-06-09T07:14:04.029-07:00Comments on మోహనరాగాలు: రాకోయీ అనుకోని అతిథిపద్మhttp://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1257823045316761367.post-70259862162872911952008-02-26T00:01:00.000-08:002008-02-26T00:01:00.000-08:00ఇప్పటి పాటలు భావ ప్రధానం గా ఉండేవి తక్కువ కదా!పాత ...ఇప్పటి పాటలు భావ ప్రధానం గా ఉండేవి తక్కువ కదా!<BR/>పాత పాటల్లో మనకి ఒక దృశ్యం కనపడుతుంది. సినిమాలోని సన్నివేశానికి పాట వల్ల ఏంతో బలం వచ్చేలా ఉండేవి పాటలు. ఇప్పుడు ఉన్నట్టుండి సన్నివేశం తో సంబంధం లేకుండా ఏదొక మంచి లొకషన్ లోకి వెళ్ళి పాడే duet లే ఎక్కువ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-70103525254755217732007-10-01T12:21:00.000-07:002007-10-01T12:21:00.000-07:00కృష్ణశాస్త్రి గారే రాసిన ఇంకో పాట మేఘ సందేశంలోని '...కృష్ణశాస్త్రి గారే రాసిన ఇంకో పాట మేఘ సందేశంలోని 'ముందు తెలిసెనా ప్రభూ' కూడా ఇలానే ఉంటుంది కదా.. సాహిత్యం చాలా లలితంగా ఉంటుంది!!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.com