tag:blogger.com,1999:blog-1257823045316761367.post540795800755219973..comments2023-06-09T07:14:04.029-07:00Comments on మోహనరాగాలు: నా ఒక్క పాయింటు ప్రశ్నకి నీహారిక గారిచ్చిన పది పాయింట్ల రిప్లై కి నా సమాధానం.పద్మhttp://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-1257823045316761367.post-58084745480705126692011-12-30T20:17:19.435-08:002011-12-30T20:17:19.435-08:00శ్రీ గారు,
Dr. P. వేణుగోపాల్ (AIIMS)అంటే గుర్తుకు...శ్రీ గారు,
Dr. P. వేణుగోపాల్ (AIIMS)అంటే గుర్తుకు వచ్చింది. ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో కలిగి ఉన్న మరొక డాక్టర్ హైదరాబద్ లోని నిజాం ఇంస్టిటుట్ ను (NIMS)నిర్వహిస్తూన్న సమయంలో ,అక్కడ అడ్మిట్ అయిన ఒక ప్రముఖ నటుడు మానసిక ఆరోగ్యం సరిగా లేక కాల్పులు జరిపాడని చెప్పారు. ఆతరువాత అతనిని ప్రశ్రీ గారు, వేణుగోపాల్ అంటే గుర్తుకు వచ్చింది. ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో కలిగి ఉన్న మరొక డాక్టర్ హైదరాబద్ లోని నిజాం ఇంస్టిటుట్ ను నిర్వహిస్తూన్న సమయంలో ,అక్కడ అడ్మిట్ అయిన ఒక ప్రముఖ నటుడు మానసిక ఆరోగ్యం సరిగా లేక కాల్పులు జరిపాడని చెప్పారు. ఆతరువాత అతనిని ప్రభుత్వం రిజైన్ చేయమంటే, మారు మాట్లాడకుండా పదవి నుంచి తప్పుకొన్నారు. అంత పెద్ద డాక్టర్ అయి ఉండి, అంతర్జాతీయం గా పేరు ప్రఖ్యాతులు ఉండి, కనీస స్థాయిలో వారు ప్రొటేస్ట్ కూడా చేయలేదు. ఆయన మంచి వారై ఉండవచ్చు కాని నిష్పక్ష పాతంగా వ్యవహరించి ఉండి వుంటే ప్రభుత్వానికి ఆయనని తొలగించే ధైర్యం ఉండి వుండేదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-88803713667836240842011-12-30T19:28:41.354-08:002011-12-30T19:28:41.354-08:00"ఆరేండు వర్గాల వారు పోటిలు పడి,అధికారం దుర్వి..."ఆరేండు వర్గాల వారు పోటిలు పడి,అధికారం దుర్వినియోగ పరుస్తూ తమ ఆస్థులను సంపాదించుకోవటం."

బాగా చెప్పారు. మరిన్ని విషయాలు తెలియటానికి ఈ క్రింది చర్చను చదవండి.

బాబు మరో రాజశేఖరుడా?

Revant…@అధికారంలో ఉన్నపుడు ఒక్కకోక్కరు కలసి వేరు వేరు రూపాలలో, వాటాలు వేసుకొని డబ్బులను దోచి పారేశారు. అప్పటికే మీచేత మార్గం వేయబడింది, కనుక ఆ తరువాత వచ్చిన దేవుడు గారు భారి ఎత్తున ఒక్కరే చేశారు. అంతే తేడ….

మూడు ముక్కల్లో తేల్చేసారు…చక్కటి అనాలసిస్….

http://kvsv.wordpress.com/2011/11/15/%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b1%81%e0%b0%a1%e0%b0%be/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-44549044793363694652011-12-30T19:14:01.437-08:002011-12-30T19:14:01.437-08:00చాలా బోల్డు ధన్యవాదాలు శంకూ. {గారూ ఏంటో తన్నుకున్న...చాలా బోల్డు ధన్యవాదాలు శంకూ. {గారూ ఏంటో తన్నుకున్నా రావట్లేదు శంకూ. :((((( బోల్డు ప్రయత్నించా అప్పటికీ. :( }
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. :) ఈ ఏడాది కూడా మీరు నన్ను అమ్మీ అనిన్నూ, నేను మిమ్మల్ని శంకూ అని మాత్రమే పిలవాలనిన్నూ, గార్లూ, జీళ్ళూ ఆరోగ్యానికి అంత మంచివి కావనిన్నూ. అవి కొంతమందికే మాత్రమే కొసరి కొసరి వడ్డించాలనిన్నూ కోరుకుంటున్నాను. :))పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-56431957249133498132011-12-30T18:53:56.475-08:002011-12-30T18:53:56.475-08:00well said Sriwell said SriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-3566734458745604722011-12-30T18:02:35.388-08:002011-12-30T18:02:35.388-08:00అసలు-సిసలు-పెసలు ఆంధ్రామ్మాయికి,
ఏడాదంతా సుఖసంతోషా...అసలు-సిసలు-పెసలు ఆంధ్రామ్మాయికి,
ఏడాదంతా సుఖసంతోషాలతో ఆనందంగా గడవాలని, కొత్త ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

శంకర్ (గారు అనవా? ప్లీజ్ :(( )

:))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-7580304450282737462011-12-30T10:52:32.010-08:002011-12-30T10:52:32.010-08:00మా దృష్ట్టిలో ధైర్యం అంటే పైన చెప్పిన లక్షణాలు కావ...మా దృష్ట్టిలో ధైర్యం అంటే పైన చెప్పిన లక్షణాలు కావు. ఇటువంటి గుణాలు ప్రదర్శించటానికి మీరనుకొన్నంత పెద్ద ధైర్యం అవసరం లేదు. ఎవరైనా అతి సులభంగా ప్రదర్శించగలిగిన లక్షణాలు.
మా దృష్ట్టిలో ధైర్యం అంటే వేరె అర్థం ఉంది. బ్రహ్మణులు వచ్చిన అధికారాన్ని,పదవిని కర్తవ్యంగా భావించి,దానిని నిర్వహిస్తారు. మిగతావారి లాగా ఆ పదవులను చూసి తమను తాము గొప్పవారుగా భావించుకొని, పదవి పోతే ప్రాణం పోగొట్టుకోరు. మీకు తెలిసే వుంట్టుంది పి వి గారు ప్రధానిగా పదవి చేప్పటి, అది ఫోయిన తరువాత, ఆయన సహాయం చేసిన వారందరు ఆయనని పట్టించుకోకపోయినా దానికి ఆయన కుంగి, కృశించి,నశించి పోలేదు. అటువంటి విపత్కర పరిస్థితిలో తన కేసులను కోర్ట్టులో వాదించుకొని గెలిచాడు. అది మా దృష్ట్టిలొ ధైర్యం అంటే. స్థిత ప్రజ్ణ అంతే. అదె ఒక మాజి ముఖ్యమంత్రిగారు పదవి కోల్పోయిన తరువాత, ఆ సంఘటనను అవమానం గా భావించటం, అది తట్టుకోలేక ప్రాణంవదలారు. కారణం పదవిని రోల్ ప్లే గా ఆయన భావించక పోవటం. వ్యక్తిగతం గా తీసుకోవటం.
ఆ మధ్య పి. వేణు గోపాల్ ను తొలగించటానికి అంబుమణి రామదాస్ గారు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అందరికి తెలిసిన విషయమే. ఆయన భారత దేశంలో మొదటి హార్ట్ ట్రన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయటమే కాక, ఎన్నో వేల మంది కి గుండే ఆపరేషన్ లు చేసిన అతని మీద పిచ్చి ఆరోపణలతో పిచ్చెతించినా అందరిని ఒక్క చేత్తో ఎదురుకొని పోరాడారు. గేలిచాడు. పదవిని నిర్వహించటమే కాక దానికి వన్నేతీసుకు రావటం అంటే.
ఇలా రాసుకొంట్టు పోతే ఎంతో మంది వస్తారు. గ్రేహౌండ్స్ ను డిజైన్ చేసిన కె. వ్యాస్ ఐ.పి.యస్., బాల గోపాల్ ఇలా ఎంతో మంది వంటరి పోరాటాం చేసి వారు పని చేసిన రంగాలలో స్టాండర్డ్స్ నెలకొల్పారు. గత 30సం|| అధికారం చేపట్టిన వారు, గ్లోబలైసేషన్ ముసుగులో స్వంత ఆస్థులు సంపాదించుకొంట్టూ ఎటువంటి స్టాండర్డ్స్ నెలకొల్పారో, వాటిని ఎలా దిగజారుస్తున్నారో పేపర్ తెరిస్తే అందరికి తెలుసు. అధికారం, వ్యాపారం జరిగినన్ని రోజులు మేము సాధించిన అభివృద్ది అని ప్రగల్బాలు పలికేది. తప్పులు బయటపడటం రాజకీయ నాయకులంతే, వ్యాపారస్తులకు కులమేమి అనేవాదన మొదలు పెట్టేది. బ్రహ్మణ పిలాసఫి గాని, పాలకులుగాని కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చి, దానిని పరిరక్షించే విధంగా పాలన కొనసాగిచటానికి ప్రయత్నించేవారు. గత 30సం|| నుంచి గ్లోబలైసేషన్ ముసుగులో, ఆరేండు వర్గాల వారు పోటిలు పడి,అధికారం దుర్వినియోగ పరుస్తూ తమ ఆస్థులను సంపాదించుకోవటం ఫోకస్ చేసే కొద్ది కుటుంబ వ్యవస్థ కుప్ప కూలటం మొదలైంది. వీరు ఈ రోజులలో అవసరం ఉన్నాలేక పోయినా చిన్న, పెద్ద, ఆడ, మగ ప్రతి ఒక్కరికి మెదడులోకి డబ్బు పిచ్చిని బాగా ఎక్కించారు. దీనికి ప్రధాన కారణం మీడీయా,రాజకీయ లను తమ గుప్పిట ఉంచుకోవటమే.
120 కోట్ల జనాభాగల దేశంలో, ఇలా పట్ట పగలు ఒకరు వేల కోట్లు, ఇంకొకరు లక్షల కోట్లలో ప్రజాధనం బరితెగించి అప్పనం గా దోచుకొనే ఆశ, ధైర్యం బ్రాహ్మణులకైతే లేవు. దేశంలో అవినితి రూపుమాపాల, ప్రజలను చైతన్యం పరచాలా, వారికి సత్తా రావాల అంట్టు నీతులు బోధించటం కూడా మాకు తెలియదు. సామాన్య ప్రజల దగ్గర గుర్తింపు వచ్చినా, రాకున్నా,మీడీయాలో పేరు ప్రఖ్యాతులకొరకు పాకులాడకుండా, వంటరిగా పోరాటానికి సిద్దమైన సుబ్రమణ్య స్వామి, అరుణ్ శౌరి లాంటి బ్రాహ్మణులు మాకు ఆదర్శం. నాదృష్ట్టిలో వాళ్ళది ధైర్యం అంటే. మీరు అనుకొనే ధైర్యవంతులు ఈ దేశ గల్లి, గల్లి లోను స్థలాలు,పొలాలు ఆక్రమించు కొంట్టు, రౌడి ముకలను వేసుకొని పంచాయితిలు పెట్టుకొంట్టు చాలామంది దొరుకుతారు. అటువంటి ధైర్యవంతులవలన ప్రజలకి భారమే గాని లాభమేమి ఉండదు.

SriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-22181921057624018222011-12-30T08:37:16.234-08:002011-12-30T08:37:16.234-08:00**భగవంతుడు వీళ్ళకి దైర్యం ఇవ్వలేదు కానీ తెలివితేటల...**భగవంతుడు వీళ్ళకి దైర్యం ఇవ్వలేదు కానీ తెలివితేటలు మాత్రం ఇచ్చాడు .*

నీహారిక గారు,
మీ దృష్ట్టిలో ధైర్యం అంటే ఎమీటి? దానిని ఎలా నిర్వచిస్తారు? ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.మీరేలగూ ఇచ్చేటట్లు లేరు,కనుక నా వాదన చదవండి. మీలాగే ఒకప్పుడు పల్లేటూరిలో వ్యవాసాయం చేసేవారు, కొంతమంది బ్రాహ్మణులకి సేద్యం చేయటం రాదు అని పుకార్లు సృట్ట్స్తూ, గాలి మాటలను చెపుకొంట్టూ ఉండేవారు. వాస్తవమేమిటంటె అసలికి వ్యవసాయం చేయటమేమి కష్ట్టం కాదు, దానిని అర్థం చేసుకోలేని బ్రహ్మవిద్య అంత కన్నా కాదు.ఈ గాలి కబుర్ల వెనకాల అసలు సంగతి, ఆరోజులో పుట్టిన ఊరిలో జీవిస్తూ,మహా ఐతే జీవిత కాలం లో తిరుపతి రెండు మూడు పున్యక్షేత్రాలు తిరిగేవారు. వీరిలో చాలా మంది బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా బావిలో కప్పల లాగా జీవించేవారు. కాని చదువుకొన్న బ్రహ్మణులు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ, కొత్త కొత్త విషయాలు తెలుసుకొంట్టూ, మానసికంగా పరిణతి చెందుతూ, తమ లోపాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించేవారు. అందులో భాగం గా వారు, వారి స్వంత ఊరిలో పెద్దగా చదువుకొని వారు, సేద్యం మీద మాత్రమే ఆధారపడి జీవించేవారు ఇలాంటి వ్యాఖ్యలు, గాసిప్ ప్రచారాలు చేస్తున్నా వాటిని పెద్ద మనసుతో పట్టించుకోలేదు. ఎందుకంటె గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో, పెద్దగా చదువుకొని వారి ప్రవర్తన అంతకన్నా మెరుగు గా ఉండాలను కోవటం అత్యాశ కదా! వారు తమ పోలాలను కొంతమందికి కవులకి ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత, పలు కారణాల వలన అమ్ముకొన్నారు. వీరు పొలాలు అమ్ముకోవటం అనేది వారు సేద్యం చేయలేక అమ్ముకొన్నారని, తమ విశ్లేషణ 100% సరి అయినదని అనుకొన్నారు. అలా వీశ్లేషణలు చేసినవారే,కొంత కాలానికి, తమ పిల్లలకు చదువు చెప్పించి, ఉద్యోగం కొరకు ప్రయత్నించటం మొదలుపెట్టారు. మీ వాదన కూడా అలా పల్లేటూరి రైతుల వాదనల లోపభూయిష్ట్టంగా వుంది.

మీరు చరిత్రను సరిగ్గా చదవినట్లు లేదు. ఒకసారి పాత చరిత్ర పుస్తకాలను తిరగ వేస్తే బ్రాహ్మణుల ధైర్య సాహసాలు తెలుస్తాయి. కనీసం స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న వారి గురించి తెలిసినా ఈ మాట మీరనుండేవారు కాదు. మీకా చరిత్ర తెలియదు కనుక ఈ మధ్య జరిగిన సంఘటనల గురించి చెపుతాను, తెలుసుకోండి. చూడబోతే మీ దృష్ట్టిలో ధైర్యం అంటే మనుషులను తన్నటం, తిట్టటం, దబాయించటం,స్కాములు చేయటం, వెన్నుపోటు పొడవటం మొదలైనవి కాబోలు.

Sri

To be continued ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-52993101555785522582011-12-29T23:26:18.449-08:002011-12-29T23:26:18.449-08:00Atta girl! Way to go. You really do seem to be on ...Atta girl! Way to go. You really do seem to be on a roll.Maitrihttps://www.blogger.com/profile/08294192627514176807noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-50496953433746193122011-12-29T16:47:44.049-08:002011-12-29T16:47:44.049-08:00భారారా గారూ, జోకులకేం తక్కువలేరండి మీరసలు. :))))))...భారారా గారూ, జోకులకేం తక్కువలేరండి మీరసలు. :)))))))
రౌడీ గారూ, Yes, you missed it. ;) :P
@Slap across the face మీ ఐడీ భలే ఉందండి. Thanks for the comments.
అజ్ఞాతలూ, థాంక్స్. :)
@జిలేబి గారూ. Thanks for the comment and compliment. అంత స్టార్ టపా ఘనత కన్నా నీహారిక గారి సమాధానాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందండి. :))))))))
కుమార్జీ. :))))) థాంక్స్.
నేను వీరి ఆంగ్ల కామెంట్స్ చదవటం మానేశాను. ఆ వచ్చిన కాస్త ఆంగ్లము ఎగిరిపోతే కష్టం కదూ. అందుకే. :))))))))))))))))))పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-42482655867553295272011-12-29T14:26:29.191-08:002011-12-29T14:26:29.191-08:00అజ్ఞాత గారూ,
మీ ఈ వ్యాఖ్యలు కూడా నాకు నచ్చాయి. ఇం...అజ్ఞాత గారూ,

మీ ఈ వ్యాఖ్యలు కూడా నాకు నచ్చాయి. ఇంత బాగా రాస్తూ మీరు అజ్ఞాతగానైనా ఎందుకు ప్రచురించవద్దంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు ఇలా వ్యక్తిగతంగా వినిపించేకన్నా బ్లాగ్ముఖంగా ప్రచురిస్తేనే వాటికి విలువ అని నేను నమ్ముతున్నాను. My request, again, is to reconsider your decision. మీరన్నట్టు జనాలు ముందుకి రావాలి, బ్లాగ్స్ రావాలి, వాళ్ళ వాదనా వినిపించాలి. ఎక్కువ పోస్ట్స్ రావాలి. అలానే వ్యాఖ్యలు ప్రచురించబడాలి. ధైర్యం లేదు అని ఆవిడ అంత దూకుడుగా అనేసింది కదా. ధైర్యమే కాదు అంగబలం కూడా చాలా ఉంది అని తెలియజెప్పాలి కదండి. Please think about it. Thanks again for the support.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-63898560085588882052011-12-29T11:34:31.994-08:002011-12-29T11:34:31.994-08:00వామ్మో పద్మా గారు, ఫుల్లు బాటింగ్ మూడ్ లో ఉన్నారు ...వామ్మో పద్మా గారు, ఫుల్లు బాటింగ్ మూడ్ లో ఉన్నారు కదా. అన్నీ అవుట్ ఆఫ్ ద పార్క్ హోమ్ రన్సే.. చప్పట్లు.

ఏమిటో నేను ఆంగ్లం రేపిడెక్స్ కోర్సు కి వెళ్ళాల్సి వచ్చేలా ఉంది, అర్ధం కాక రెండు సార్లు చదవాల్సి వస్తొంది కొన్ని కామెంట్స్, ఇక్కడా, అక్కడ నాన్న బ్లాగులో. ఖర్మKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-63598036185909904852011-12-29T00:46:40.417-08:002011-12-29T00:46:40.417-08:00A horse? That is what I said, right? you are not a...A horse? That is what I said, right? you are not a human. you agreed. we agree. Good that we agree upon one point.

"You may look at the world with shaded eyes but we won't."
Exactly, we look at the world. but you don't. You look into the mirror and live in a presumption that the world is so much looking like you.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-31892279428909536282011-12-29T00:45:28.576-08:002011-12-29T00:45:28.576-08:00"I am neither a mule nor hinny but a pure bre..."I am neither a mule nor hinny but a pure breed Arabian horse."

వార్నీ ప్రవీణూ నువ్వింకా మడిసనుకుంటున్నా ఇన్నాళ్ళూSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-90810806220429745052011-12-29T00:37:35.091-08:002011-12-29T00:37:35.091-08:00may be she has no time to reply you, but don'...may be she has no time to reply you, but don't get disappointed and call yourself as mule. keep on mailing her TILL YOU GET REPLY.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-18223270580762968332011-12-29T00:35:15.648-08:002011-12-29T00:35:15.648-08:00I am neither a mule nor hinny but a pure breed Ara...I am neither a mule nor hinny but a pure breed Arabian horse. You may look at the world with shaded eyes but we won't.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-13548184006216219752011-12-29T00:31:15.724-08:002011-12-29T00:31:15.724-08:00ఎవరో తలకు మాసినవాడు గుఱ్ఱం ఫొటో చూసి నిన్ను గుర్తు...ఎవరో తలకు మాసినవాడు గుఱ్ఱం ఫొటో చూసి నిన్ను గుర్తుపట్టినంత మాత్రాన, నువ్వు చూసుకునే అద్దంలోనే ప్రపంచాన్నంతా చూసి అందరూ మ్యూల్స్, హినీస్ అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తే ఎలా ప్రవీణు?

ఇంతకీ ఆ బరువు మోయని కంచెర గాడిద ఆవిడనా నీ ఉద్దేశం? తప్పు గదూ.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-1660739652657590102011-12-29T00:08:07.084-08:002011-12-29T00:08:07.084-08:00I know why Niharika didn't reply. She has no t...I know why Niharika didn't reply. She has no time to waste for mules and hinnies like you. Kanchara gadidalaloa baruvulu moyyani kanchara gadidalu untayile.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-1225269746352106932011-12-28T22:54:39.032-08:002011-12-28T22:54:39.032-08:00ఆకుల పోకుల ఇవ్వొద్దూ
నా మూతి ఎర్రగ చేయొద్దూ
దురదలు...ఆకుల పోకుల ఇవ్వొద్దూ
నా మూతి ఎర్రగ చేయొద్దూ
దురదలు నాలో రేపొద్దూ
నా ముసలి వయసుకు అల్లరి నేర్పొద్దు పె ర్వీనూ ఓ పె ర్వీనూAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-52020761349117804212011-12-28T22:50:51.896-08:002011-12-28T22:50:51.896-08:00ఎవరినైతే ద్వేషిస్తా అందో అదేకులం ఆమెది అని ప్రచారం...ఎవరినైతే ద్వేషిస్తా అందో అదేకులం ఆమెది అని ప్రచారం చేసి నిగారిని ఆట పట్టిస్తున్నాడు పరవీణ్. అంటేకదూ చిలిపి పెర్విన్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-40912708626171040202011-12-28T22:50:20.621-08:002011-12-28T22:50:20.621-08:00ఈ రెండు వేల పదకొండు లో రెండో స్టార్ టపా ఇది.
ఈ ప్...ఈ రెండు వేల పదకొండు లో రెండో స్టార్ టపా ఇది.

ఈ ప్రవీణుడు ఎవరండీ బాబు
ఈ నీహారిక ఎవరండీ బాబు
ఈ యువర్ గాడ్ ఎవరండీ బాబు

మొత్తం మీద తల చుడుతోంది.

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-90832785508204497452011-12-28T22:36:36.249-08:002011-12-28T22:36:36.249-08:00LOOOL Padma,
You are on a roll today! Good going ...LOOOL Padma,

You are on a roll today! Good going :)Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-6748374173877737652011-12-28T22:34:59.696-08:002011-12-28T22:34:59.696-08:00శంకర్ గారూ, ఏం పర్లేదు. మీక్కావాల్సిన ప్రవీణు అక్క...శంకర్ గారూ, ఏం పర్లేదు. మీక్కావాల్సిన ప్రవీణు అక్కడ నించి తప్పించుకుని ఇక్కడ తిరుగుతున్నాడు. నేను వెతుకుతున్న నీహారిక గారు ఇక్కడ తప్పించుకుని అక్కడ తిరుగుతున్నారు. ఏంటో వీళ్ళ దోబూచులాట. :))))పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-18746292606527352952011-12-28T22:31:38.959-08:002011-12-28T22:31:38.959-08:00This comment has been removed by the author.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-49013260441152620912011-12-28T22:25:30.667-08:002011-12-28T22:25:30.667-08:00ఆవిడ బ్రహ్మద్వేషి అని మేమెవరమూ అనుకోలేదు ప్రవీణూ. ...ఆవిడ బ్రహ్మద్వేషి అని మేమెవరమూ అనుకోలేదు ప్రవీణూ. ఆవిడే బ్రాహ్మణుల మీద పగ ప్రతీకారం క్షత్రియ ధర్మం అంటూ రాసింది. బాగ్రౌండ్ తెలీకుండా యశోవంతురాలని బిరుదులిచ్చేసి వెనకేసుకు రావటం తప్పు గదూ.

ఆవిడ మేమ్ క్షత్రియులమో అంటుంటే మీరు అడ్డగోలుగా మీరు బ్రాహ్మలంతే అని తలకి కులం చుట్టేస్తే ఎలా ప్రవీణూ?పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-10788054136854836462011-12-28T22:25:01.660-08:002011-12-28T22:25:01.660-08:00పద్మ గారూ
మీరు కొట్టిన దెబ్బకి ప్రవీణ్ మెదడు బ్లాం...పద్మ గారూ
మీరు కొట్టిన దెబ్బకి ప్రవీణ్ మెదడు బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగింది. అందుకే ఇలాంటి సంబంధం లేని కామెంట్లు. అందులో లాజిక్ వెతకద్దు. ఇక చూడండి ఆ విషం తప్ప మిగతా అన్ని విషయాల గురించీ మాట్లడతాడు.Slap across the facenoreply@blogger.com