tag:blogger.com,1999:blog-1257823045316761367.post2568346137066354816..comments2023-06-09T07:14:04.029-07:00Comments on మోహనరాగాలు: విశేఖర్ గారూ, అనైతికతకి అర్థం చెప్పగలరా?పద్మhttp://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1257823045316761367.post-8378606835473070922012-01-10T23:56:18.930-08:002012-01-10T23:56:18.930-08:00Btw, మీ లింక్ వాడుకున్నాను ఒక వ్యాఖ్యలో.
you are ...Btw, మీ లింక్ వాడుకున్నాను ఒక వ్యాఖ్యలో.

you are welcome .. :-)

Srikanth.MAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-17878483818071702902012-01-10T21:39:31.375-08:002012-01-10T21:39:31.375-08:00"పిల్లలని సరి గా పెంచటం తల్లిదండ్రుల responsi..."పిల్లలని సరి గా పెంచటం తల్లిదండ్రుల responsiblility అది సరిగా చేయకపోతే వాళ్ళ అమ్మా , నాన్నలని ప్రవీణ్ గారి భాష లో తిట్టొచ్చు అని " మరి ఇప్పుడు విశేఖర్ గారేమో వేరే ఏదో చెబుతున్నారు . మరి దీనికి విశేఖర్ గారి సమాధానం ఏంటో ?"

సమాధానమా శ్రావ్యా? హహహ. ఏంటి వస్తుందనే? అక్కడ అమ్మా, నాన్న అన్న పదాలు ఉన్నాయి, తిట్టు అనే పదం కూడా ఉంది. అది చాలు. ప్రవీణ్ ఆ మాట అన్నారని మీరూ అంటారా? మీ విష ప్రచారం కోసం చేశారిదంతా అనేసి నేను block చేస్తున్నాను అనేస్తారు. అప్పుడు ఎంచక్కా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా.

"వీళ్ళిద్దరూ వాళ్ళ రాతలు సమర్దించుకోవటం కోసం మాటలు మార్చే frequency తో ఒక గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందో :D"

కంగనా రనౌత్ తెల్సు కదా. ఆ అమ్మాయి పాపిడి కూడా ఈ గ్రాఫ్ కన్నా స్ట్రైట్‌గా ఉంటుంది.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-85392819721429538902012-01-10T21:29:45.505-08:002012-01-10T21:29:45.505-08:00He started to write about International News and p...He started to write about International News and people started to read with interest. But ultimately all news he wrote about is angled and that too forcibly angled towards what he wants to influence the gullible among the readers whom he is targetting to turn them into somebody according to his plans.

Finally what he is thinking as his great ability of argument and debating powers is nothing but his own belief and did not impress anybody least of all the people he targeted.

బాగా చెప్పారు శివరామప్రసాదు గారు. ప్రాబ్లెం ఎక్కడ వస్తుందంటే, ఇది కరెక్ట్ కాదు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేశారు అనటం. తన భావజాలానికి వ్యతిరేకులు కాబట్టి విమర్శిస్తున్నారని అనటం.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-72159836658631253282012-01-10T18:25:40.516-08:002012-01-10T18:25:40.516-08:00పద్మ గారు :))
మొత్తానికి విశేఖర్ గారికి మీ ప్రశ...పద్మ గారు :))
మొత్తానికి విశేఖర్ గారికి మీ ప్రశ్న లకి సమాధానం చెప్పకుండా తప్పికోవటానికి ఒక దారి దొరికిందన్న మాట :)))
ఈ వ్యక్తిగతం , కుటుంబం గురించి ఒకే భావజాలాన్ని బహు గట్టి గా సమర్దిస్తూ అందులోను ఆ భావజాలం కోసం చెత్త రాతలని కూడా ఒప్పుకుంటున్న విశేఖర్ , ప్రవీణ్ లకి కొంచెం difference of opinion ఉన్నట్లుంది . ఒక రెండు రోజుల కిత్రం ప్రవీణ్ శర్మ గారిని ఈ చెత్త రాతలు ఎందుకు రాస్తున్నారు అని ఆడిగితే ఒక ఆణిముత్యాన్ని జారవిడిచారు అది

"పిల్లలని సరి గా పెంచటం తల్లిదండ్రుల responsiblility అది సరిగా చేయకపోతే వాళ్ళ అమ్మా , నాన్నలని ప్రవీణ్ గారి భాష లో తిట్టొచ్చు అని " మరి ఇప్పుడు విశేఖర్ గారేమో వేరే ఏదో చెబుతున్నారు . మరి దీనికి విశేఖర్ గారి సమాధానం ఏంటో ?

వీళ్ళిద్దరూ వాళ్ళ రాతలు సమర్దించుకోవటం కోసం మాటలు మార్చే frequency తో ఒక గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందో :DSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-32261176701088458712012-01-10T15:47:39.803-08:002012-01-10T15:47:39.803-08:00This man calling himself Visekhar, I presume came ...This man calling himself Visekhar, I presume came into blog world to propogate some foreign ism. But ultimately achieved the opposite of it. He created such nausea towards Communists and people who propogate that outdated ism that in the near future nobody will ever look at such people with respect.

Having a favour for some kind of ism is one thing and angling anything and everything to propagate that is another thing. Because of his over anxiety to propagate the ism he appear to be liking, he only achieved complete hatred for that ism due to his lack of nicety in explaining and his over enthusiasm to somehow make others believe that his ism is great.

He started to write about International News and people started to read with interest. But ultimately all news he wrote about is angled and that too forcibly angled towards what he wants to influence the gullible among the readers whom he is targetting to turn them into somebody according to his plans.

Finally what he is thinking as his great ability of argument and debating powers is nothing but his own belief and did not impress anybody least of all the people he targeted.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-36926653164443700622012-01-10T11:53:24.713-08:002012-01-10T11:53:24.713-08:00కష్టం శ్రీను. :) స్ట్రైట్‌గా వెళ్తున్నదాన్ని ఈ విశ...కష్టం శ్రీను. :) స్ట్రైట్‌గా వెళ్తున్నదాన్ని ఈ విశేఖర్ గారు ఇంకా క్లిష్టం చేసి కొనితెచ్చుకున్నారు. :)

శ్రీకాంత్ గారూ, సరి చేశాను. విశేఖర్ కామెంట్స్ అన్నీ బోల్డ్ చేశాను. Btw, మీ లింక్ వాడుకున్నాను ఒక వ్యాఖ్యలో. థాంక్స్ :)పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-58107394628104079612012-01-10T10:52:18.436-08:002012-01-10T10:52:18.436-08:00పద్మగారూ, కొన్ని లైన్లు మీరు రాసారా లేక విశేఖర్ రా...పద్మగారూ, కొన్ని లైన్లు మీరు రాసారా లేక విశేఖర్ రాసినవా అన్నది తెలుసుకోవడానికి ఇబ్బంది పడేలా కలిసి పోయి ఉన్నాయి. కాస్త స్పేసులు ఇవ్వడాం కానీ, లేక అతను రాసిన వాటిని బోల్డ్ చేయడం కానీ చేస్తే బావుంటుంది అని అనిపిస్తోంది. వీలైతే చూడండి.Sri Kanthhttps://www.blogger.com/profile/15271912311337615709noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-65370952453672995402012-01-10T09:04:33.233-08:002012-01-10T09:04:33.233-08:00ఈ గొడవ ఆగదా?ఈ గొడవ ఆగదా?Sreenu Vattipallyhttps://www.blogger.com/profile/17042152397890613439noreply@blogger.com