tag:blogger.com,1999:blog-1257823045316761367.post1068985519797822941..comments2023-06-09T07:14:04.029-07:00Comments on మోహనరాగాలు: ఎందరో వీరులు, వారేరీ?పద్మhttp://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1257823045316761367.post-55020853181088410662007-10-28T01:13:00.000-07:002007-10-28T01:13:00.000-07:00హాలిడే ఇస్తే ఐనా, జనాలకి గుర్తుంచుకుంటారని.. :) ఆ ...హాలిడే ఇస్తే ఐనా, జనాలకి గుర్తుంచుకుంటారని.. :) ఆ భావన మనసులో కలగాలి/కలిగించాలి. కాని కాచి కషాయంచేసి గొంతులో గొట్టం పెట్టి పోస్తే, వికటిస్తుంది. కొంతమంది నాయకులు చచ్చినరోజు స్వీట్లు పంచిపెట్టుకుని గుర్తుచేసుకోవాల్సుంటుంది :)
గాంధీ జయంతికి ఇవ్వాలి. స్వతంత్రం కోసం కుల,మత, భాష, ప్రాంత భేధాలు లేకుండా మొత్తం దేశాన్ని కదిలించాడంటే.. అతనో అసాధారణ వ్యక్తి. " అలాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద పుట్టాడనేది , భావి తరాలవాళ్ళు నమ్మలేరేమో" అని ఐన్ స్టీన్ అనాడంటే అది అతిశయోక్తి కాదు.

పినాకపాణిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-45340858099618643742007-10-16T20:09:00.000-07:002007-10-16T20:09:00.000-07:00నిజమే నిషి. ఒకరిద్దరికి ప్రాముఖ్యతని ఇచ్చి మిగతావా...నిజమే నిషి. ఒకరిద్దరికి ప్రాముఖ్యతని ఇచ్చి మిగతావారిని తోసిరాజనటం ఎంతవరకు సబబు?

కరక్టే. రంగ్దేబసంతి సినిమా నేనైతే క్లైమాక్స్ చూడలేకపోయాను. బాధేసింది. చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పే కావచ్చు కానీ దానికి దారి తీసిన కారణాలు ఏవీ అని ఎవరూ పట్టించుకోరేమో. రియలిస్టిక్‌గా తీశాడు.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1257823045316761367.post-88757645571478703462007-10-03T05:18:00.000-07:002007-10-03T05:18:00.000-07:00ఎన్నో చెత్త చెత్త విషయాలని ఎంతో ఓపికగా సేకరించి మే...ఎన్నో చెత్త చెత్త విషయాలని ఎంతో ఓపికగా సేకరించి మేమే ముందు కవర్ చేసామని గెంతుకుంటూ చూపించే మీడియా వాళ్ళకి ఎందుకు తట్టదో ఈ మహానుభావుల గురించి కాస్తైనా కూస్తైనా తలుచుకోవాలని!! 'రంగ్ దే బసంతి ' లాంటి సినిమాలని నిర్మించడానికి ఎంతమందికి ధైర్యం ఉంటుందంటావ్!?!?నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.com